వర్షాలతో నిండుతున్న చెరువులు మిషన్ కాకతీయకు జీవం 2026
సంవృద్దిగా కురిచిన వర్షాలు.. చెరువుల్లోకి చేరుతున్న జలాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కురిసిన వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు , కుంటలు, వాగులు,నీటితో నిండుతున్నాయి. మిషన్ కాకతీయ కింద పునురుద్దరించిన అనేక చేరులకు నిటి ప్రవాహం పెరగటంతో రైతులు అందం వ్యక్తం చేస్తున్నారు. భాగార్భ జలాలు పెరగటం, సాగు నీటి లభ్యత పెరగటం వంటి సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. మిషన్ కాకతీయ వల్ల కలిగే ప్రయేజనాలు చెరువులు నిండటం తో భుగార్భాజలమట్టం పెరుగుతుంది. రైతులకు సాగుకోరత తగ్గి పంతసాగు సులభం అవుతుంది. బోర్లు, బావులు నీటి లభ్యత పెరుగుతుంది. చేపల పెంపకం పరిస్తితులు ఏర్పడి మత్య్సుకారులకు ఉపాది లబిస్తుంది. పశువులకు తాగునీటి సమస్య తగ్గుతుంది. గ్రామీణ పర్యావరణం పచ్చదనం తో కళకళలాడుతుంది. భారి వర్షాల వల్ల ఎదురయ్యే సమస్యలు కొన్ని చెరువులు నిన్డటంతో నీరు పొంగి పొర్లే అవకాశం ఉంటుంది. చెరువు కట్టలు బలహీనంగా ఉన్న చోట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. లోతోట్టు ప్రాంతాలలో నీరునిలిచి రాకపోకలు అంతరాయం గలుగవచ్చు. అదిక వర్షాల క...